Friday, October 31, 2008

కార్గిల్ కవిత-5


కాశ్మీరం సొగసు:

భరతమాత శిరస్సు లో ఒదిగిన ఎర్ర గులాభి పూల వంటి కాశ్మీరం లో సుందర వదనాలు,అందమైన సరస్సులు,మంచు శిఖరాలు,ఆపిల్ పళ్ల తోటలే కాదు, ఆ గులాభి మొక్క్లకు తీవ్రవాద ముల్లులు, ఉన్మాదపు మొగ్గలు, ఆ వెండి శిఖరాల వెనుక దాగిన ముశ్కరమూకలు, ఆ వనాల్లో మ్రోగే A.K-47 చప్పుల్లు కూడా ఉంటయ్ జాగ్రత్థ సుమా !!!

----వేణు వింజమూరి (15-7-1999)

Sunday, October 26, 2008

వింజమూరి వారి వంశ వృక్షం
**********************************

తరం: ___________________

పేరు:_____________________

స్త్రీ/పురుషుడు:_________________

తల్లితండ్రులు:_______________________________________

పుట్టిన తేది:______________

పుట్టిన సమయం:_________________

తెలుగు సంవత్సరం:____________ మాసం:_____________

రాశి:_________________

తిథి:___________________

నక్షత్రం:___________________________________

పాదం:____________________

గోత్రం:______________________

స్వస్థలం:_________________________________________

సంతానం వివరలు:

1.సంఖ్య: ______ 2: ఆడ : _______ 3.మగ: ___________

4:పేర్లు:________________________

Wednesday, October 08, 2008

kaargil kavita-4

'Line of Controll'




ఓ తీవ్రవాది!

గీసుకున్న గీతలకే (L.O.C.) గాటు పెట్టి,ఎదురింట్లో కాలు పెట్టి, అధునాతన ఆయుధాలతో,కనపడితే కాల్చడం,గుండెలనే చీల్చడం..నీకు అదేం సంతొషం ?

ఎంతైన మీరు తినేది మానవత్వం,త్రాగేది మనిశి రక్తమే కదా? ఏం! అవి మీలో లేవా?

చెట్టంత కొడుకు ను కోల్పోయిన తల్లి వేదన,నిన్న గాక మొన్న నే పెళ్లయి,భర్త ను కోల్పోయిన భార్యల,ఆ అనాథ బాలల రోధన,ఎవన్ని నిజం గా నీకు వినపడటం లేదా?

కాస్త పరికించి చూడు,మనస్సు తో విను,జాగ్రత్త గా వింటే.. నీకు నీ పాత జీవితం,కుటుంభం,తోబుట్టువుల ప్రేమ గుర్తుకు రావడం లేదా ఏమిటి?


----వేణు వింజమూరి (15-7-1999)

కార్గిల్ కవిత-3



"Border"


సరిహద్దులవివాదం-మనస్సుల్లో అగాధం
అడుగడుగున విశాదం-అందరికి ప్రమాదం
----వేణు వింజమూరి (15-7-1999)

కార్గిల్ కవిత-2




"తీవ్రవాది"

వారికి (తీవ్రవాదులకి)జాతి లేదు,ఖ్యాతిలేదు,భాషా,లింగ బేధాల్లేవు... మంచి లేదు, మమత లేదు ,మానవత కు నీడలేదు.
అయ్యో!..హిమగిరి సొగసు లొ సైతం ఎవడి కీ కంటి నిండా కునుకు లేదు.
----వేణు వింజమూరి (15-7-1999)

కార్గిల్ కవిత-1






పగబట్టిన దాయాది లో బుసకొట్టిన ఉన్మాదం
కాశ్మీరపు వదనం లో నాటుకున్న విష భీజం
ఏపుగా పెరిగింది,'ముశ్కర ముళ్ళతో' కార్గిల్ గుండె లో దిగింది.

--వేణు వింజమూరి
(15-7-1999)