Rudhira Tilakam
హిమ ఖండం మళ్ళి వేడెక్కింది, అక్కడి పచ్చదనం నెత్తుటి మరకల తో ఎర్ర బడింది,షికారిలు శవాల గుట్టల నడుమే ముందుకు సాగుతున్నాయి,సున్నిత హ్రుదయులైన కాశ్మీరీల చర్మం హింసాయుత దృశ్యాలతో మొద్దు వారిపోతొంది. ముళ్ల కిరీటమైన జమ్మూ కాశ్మీరం ,భరతమాత నుదుట రుధిర తిలకాన్ని అద్ధింది.
మరో వైపు ఈ ప్రళయానికి కారకుడైన 'అమరనాథుడూ' మాత్రం తన నివాసాన్ని శ్మశాన వాటిక గా మరుస్తూ శ్మశాన వాసి గా సార్థక నామ ధేయుడని పించుకుంటున్నాడు.
--MeeVenu
1 Comments:
chaala baaga raasaaru!!
Post a Comment
<< Home