Friday, October 31, 2008

కార్గిల్ కవిత-5


కాశ్మీరం సొగసు:

భరతమాత శిరస్సు లో ఒదిగిన ఎర్ర గులాభి పూల వంటి కాశ్మీరం లో సుందర వదనాలు,అందమైన సరస్సులు,మంచు శిఖరాలు,ఆపిల్ పళ్ల తోటలే కాదు, ఆ గులాభి మొక్క్లకు తీవ్రవాద ముల్లులు, ఉన్మాదపు మొగ్గలు, ఆ వెండి శిఖరాల వెనుక దాగిన ముశ్కరమూకలు, ఆ వనాల్లో మ్రోగే A.K-47 చప్పుల్లు కూడా ఉంటయ్ జాగ్రత్థ సుమా !!!

----వేణు వింజమూరి (15-7-1999)

0 Comments:

Post a Comment

<< Home