Oo Telugu Padyam
గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్ ముంజియో దండమోవడుగే నెక్కడ? భూములెక్కడ ?కరుల్ వామాక్షు లశ్వంబు లెక్కడ? నిత్యోచిత కర్మమెక్కడ ? మదాకాంక్షామితం బైన మూడడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ !!
(from vAmana AvatAraM---Bommera Pothana)
Bhavam:
బలి చక్రవర్తి గర్వమణుచుట కు వామనావతారమున వచ్చిన విష్ణుమూర్తి ,కొరిక గా తన కి మూడు అడుగులు మాత్రం చాలని ,భూమి కాని ,కమండలం కాని మరే ఇతర సంపదలు వద్దని కోరగా మొదటి అడుగు భూమి పై ,రెండవది ఆకాశం పై , ఎంకేమి మిగలక మూడవ పాదం తన శిరస్సు పై వుంచమని కొరి న సందర్భం లొనిది ఈ పద్యం