Wednesday, November 07, 2007

"73/2RT,MCH Colony,Malakpet,ESTB 1960"

that was on 2nd Sept 2007..Sunday.....

ఉదయం 7.00 గంటలు,personal పని మీద Malakpet వెళ్ళిన నాకు, ఆ Street..లో turn తీసుకోగానే,వొళ్ళన్తా ఒక్కసారి గా ఒణికిన్ది,మనసు లోతుల్లో దాగిన తీయటి ఙ్నాపకాలు లావా లా మున్చెత్తాయి,అది మూడంతస్తుల మేడ,మా ఆమ్మమ్మ తాతయ్య ఇల్లు,చిన్న నాటి నా సెలవులకు అది నెలవు,పిన్నులతో,బాబయి లతొ, అందమైన మామయ్య ల తో,ఓరిమి గల అత్తయ్యల తొ, అల్లరి చేసె పిల్లల తో నిండిపోయేదది.

అన్దరికీ Captain...మా Malakpet తాతయ్యే.
చదువులకి నిలయం,ప్రేమ కి ప్రతిరూపమ్,ముఖ్ఖ్యం గా నాకు ప్రపంచాన్ని చూపిన ఆ ఇల్లు అదే "73/2RT,MCH Colony,Malakpet,ESTB 1960"

Venu Vinjamoori Verizon Data Services India
Cell: +91-9959500104 (Hyderabad)Visit me @: http://vinjamoori.googlepages.com

0 Comments:

Post a Comment

<< Home